అన్నం అమృతం..!

శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (12:29 IST)
FileFILE
ఆకొన్న కూడె యమృతము,
తాగొంకక నిచ్చువcడె దాత ధరిత్రిన్,
సో కోర్సువాడె మనుజcడు,
cకువగలవాడె వంశ తిలకుడు సుమతీ...!

తాత్పర్యం :
ఆకలిగా ఉన్నప్పుడు తినే అన్నమే అమృతం లాంటిదని... వెనుకా ముందూ చూడకుండా ఇచ్చేవాడే దాతయని, కష్టాలెన్ని ఎదురైనా ఓపికగా సహించేవాడే మనిషని, ధైర్యము కలిగిన వాడే కులములో పేరెన్నిగలవాడని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి