విజయవాడ: కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటుండటంతో ప్రముఖులంతా విజయవాడకు చేరుకుంటున్నారు. పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో భారీగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సినీ నటి జమున కూడా పున్నమి ఘాట్లో పుష్కర స్నానం చేశారు.