[$--lok#2019#state#west_bengal--$]
అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగిన రెండో రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో 43 లోక్‌సభ స్థానాలున్నాయి. గత 2014 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని 43 స్థానాల్లో, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) 34 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు, సీపీఎం రెండేసి స్థానాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది.
[$--lok#2019#constituency#west_bengal--$]
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.