అమాంతం బుగ్గ కొరికేశాడే..!

మంగళవారం, 3 ఫిబ్రవరి 2009 (12:40 IST)
"ఏమే గీతా... ఈ మధ్య నీ బాయ్‌ఫ్రెండ్ రఘుతో సరిగా మాట్లాడటం లేదటగా... ఏంటి సంగతి..?" అడిగింది భారతి

"ఆ.. ఏమీ లేదే... ముద్దు కావాలన్నాడు. సరేనని బుగ్గ చూపిస్తే.. నెత్తురొచ్చేలా బుగ్గ కొరికేశాడే...!" చెప్పింది గీత.

వెబ్దునియా పై చదవండి