ఎవర్ని అంతగా ప్రేమించలేదు

మంగళవారం, 27 జనవరి 2009 (13:25 IST)
"నా జీవితంలో నిన్ను తప్ప ఎవర్నీ అంతగా ప్రేమించలేదు తెలుసా..?" ప్రియురాలితో చెప్పాడు ఒక యువ రాజకీయ నాయకుడు

"ఇరవై సార్లు పార్టీ ఫిరాయించి, పదిహేను పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు కదా.. మిమ్మల్నెలా నమ్మేది..?" నవ్వుతూనే దెప్పిపొడిచింది ప్రేయసి.

వెబ్దునియా పై చదవండి