నాలో ఏం చూసి ప్రేమించావ్..?

సోమవారం, 12 జనవరి 2009 (11:36 IST)
"నాలో ఏం చూసి ప్రేమించావ్..?" అడిగింది సుందరి

"నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను...!" చెప్పాడు ప్రసాద్

"ఏమీ లేదా...?" రెట్టించింది సుందరి

"ఏదైనా ఉంటే... ఈపాటికే ఎవరో ఒకరు ప్రేమించే వారు కదా...?" నవ్వుతూ అన్నాడు ప్రసాద్.

వెబ్దునియా పై చదవండి