నా సైడ్ ఓకే.. మరి నీ సంగతేంటి..?

శుక్రవారం, 16 జనవరి 2009 (11:41 IST)
"డార్లింగ్ ఇక మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం" అంది సుజిత

"అలానే డియర్... నాక్కూడా మా ఇంట్లోవారు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.. మరి నీ సంగతేమిటి...?" ఉడికిస్తూ అన్నాడు వినోద్.

వెబ్దునియా పై చదవండి