నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి..?

సోమవారం, 5 జనవరి 2009 (19:54 IST)
"ప్రసాద్ అమ్మాయిల వెంటపడడు కదా..? ఈ మధ్య నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి..?" ఆరా తీసింది కల్పన

"ఓస్... అదా... అతడి ఫిజిక్స్ గైడు తీసుకుని తిరిగి ఇవ్వలేదులే... అందుకే నా వెంట పడుతున్నాడు" నవ్వుతూ చెప్పింది విమల.

వెబ్దునియా పై చదవండి