పిసినారి ప్రేమలేఖ

మంగళవారం, 6 జనవరి 2009 (11:05 IST)
"పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...?" స్నేహితురాల్ని అడిగింది జానకి

"ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!" అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.

వెబ్దునియా పై చదవండి