వారివెంట ఎందుకు పడతాం..?

సోమవారం, 2 ఫిబ్రవరి 2009 (12:14 IST)
"ఏయ్‌ మిస్టర్.. నీకు అక్క చెల్లెళ్లు లేరా... నా వెంట పడుతున్నావ్...?" కోపంగా అంది సునీత

"ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ల వెంట ఎవరైనా పడతారా..?" నవ్వుతూ బదులిచ్చాడు సుజిత్.

వెబ్దునియా పై చదవండి