సాటిమనుషులను ప్రేమించాలని...!

సోమవారం, 5 జనవరి 2009 (19:37 IST)
"రాధని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నావట, అందుకే నిన్ను కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నాను" కోపంగా అన్నాడు ప్రిన్సిపాల్

"ఇది అన్యాయం సార్...! నిన్ననే కదా మీరు సాటిమనుషులను ప్రేమించమని చెప్పారు" బాధగా అన్నాడు గోపాల్.

వెబ్దునియా పై చదవండి