అవన్నీ పెళ్ళయ్యాకే..

గురువారం, 4 మే 2017 (17:11 IST)
"పార్కులో కూర్చుని ఓ ప్రేమ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు.." 
 
"సుజాత.. అస్తమానం ఈ పార్కులో ఏం కూర్చుంటాం.. సరదాగా మంచి సినిమాకి వెళ్దాం పద..!" అన్నాడు సుందర్ 
 
"అబ్బ... ఆశ... అవన్నీ పెళ్ళయ్యాకే..!" అంది సుజాత 
 
"కానీ... పెళ్ళయ్యాక నాతో సినిమాకి పంపడానికి మీ ఆయన ఒప్పుకోడేమో సుజాత..!" అన్నాడు సుందర్ టక్కున నాలుక్కరుచుకుంటూ.. 

వెబ్దునియా పై చదవండి