అందుకే పెళ్లి కాలేదు

శనివారం, 19 జులై 2008 (16:12 IST)
పదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ జంటను చూచి ఓ పెద్దాయన పక్కనున్న ఆయనతో ఇలా అడిగాడు

వారిద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కదా మరి ఇంకా పెళ్లి చేసుకోరేంటి

అతను మందు తాగినపుడు ఆమెకు అతను నచ్చడు. ఒకవేళ అతను సృహలో ఉంటే అతనికి ఆమె నచ్చదు. అందుకే వాళ్లిద్దరూ పదేళ్లుగా పెళ్లి చేసుకోకుండా ప్రేమించుకుంటున్నారు అంటూ అసలు విషయం చెప్పాడు ఆ పెద్దాయన.

వెబ్దునియా పై చదవండి