వాళ్ళంతా కొంచెం వయసైన వాళ్లే..!

బుధవారం, 4 ఫిబ్రవరి 2009 (11:16 IST)
"రాధా... నిన్ను ప్రేమించిన మొదటి యువకున్ని నేనే కదా..?" ఆమె ఒళ్లో తలపెట్టుకుని తమకంగా అడిగాడు సుందర్

"అవును సుందర్.. వాళ్ళంతా కొంచెం వయసు పైబడ్డవాళ్లే..." చెప్పింది రాధ.

వెబ్దునియా పై చదవండి