×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వెన్నెల మేడ
గురువారం, 2 ఆగస్టు 2007 (13:58 IST)
నీ చూపు పేరు మారుని తూపు!
నీ ఓర చూపు నా మది నూపు!!
నీ నవు్వ మల్లె పువు్వల తావి!
నీ మోము నిండు జాబిలి రూపు!!
నీ నీడ నాకు ``వెన్నెల మేడ''
నీ మాట తీరు వేదన బాపు!!
నీ వన్నె పైడి కొండను గేర
నీ మేను తీయ మామిడి తోపు!!
నీ రాక కోటి ఆశల తేరు!
నీ పైట గాలి కోర్కెను లేపు!!
నీ వేడి వేడి కౌగిలిలోన
నీ పొందు విందు స్వర్గము జూపు!!
నీ ``విశ్వసాక్షి'' కెల్లపుడిము్మ
నీ ప్రేమ సన్నిధానపు కాపు!!!
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలే : సీఎం చంద్రబాబు
మీరు పనిమనిషిని పెళ్లి చేసుకోలేదు.. వంటపని, ఇంటిపని చెయ్యండి: సుప్రీం ఆదేశాలు
యుద్ధం సరిహద్దులను దాటింది... దేశ రక్షణకు సన్నద్ధంగా ఉండాలి : రాజ్నాథ్ సింగ్
మా ఎస్.ఐ గారు అందుకే ఆత్మహత్య చేసుకున్నారు: హుజారాబాద్ డిఎస్పీ మాధవి
మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు.. ఆ వీడియో ఫేక్ అంటూ క్లారిటీ
టాలీవుడ్ లేటెస్ట్
దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్
Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం
గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?
PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస
మా ప్రేయసిరావే రేంజ్లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్
యాప్లో చూడండి
x