ప్రియురాలిని ముద్దులకు, కౌగిలింతలకు ఒప్పించడం ఎలా....?

శుక్రవారం, 10 మే 2013 (20:57 IST)
FILE
చాలామంది ఒకరినొకరు చాలా ఇష్టంగా ప్రేమించుకుంటారు. ఎంతగానంటే ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేనంతగా. సముద్రంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయో అలాగే ప్రేమలో కూడా సుఖదుఃఖాలు ఉంటాయి. వీటినన్నింటిని అధిగమించి ముందుకు సాగినపుడే జీవితం సాఫీగా సాగుతుంది.

ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూకుండా హద్దుమీరకుండా రొమాన్స్ చేసుకుంటే వారి మధ్య బంధం బలపడుతుందనేది కొందరి వాదన. ప్రతి ఒక్క ప్రియుడికి తన ప్రియురాలిని ముద్దాడాలని, కౌగిలించుకోవాలని ఉంటుంది. కాని ఇటువంటి చర్యలకు ఆమె ఒప్పుకుంటుందో లేదో అని చాలామంది భయపడుతుంటారు. ఒక వేళ ముద్దు ఇమ్మని అడిగితే తప్పుగా అర్థం చేసుకుని విడిచిపెడతారెమోనని చాలామంది వారి కోరికలను చంపుకుంటారు. అయితే దీనికో చిట్కా ఉంది....

మీ ప్రియురాలికి చుంబనం అందించాలని మీకు అనిపించినప్పుడు మీ ప్రియురాలి కురులు లేదా మెడ వంపును మీ చేతిలోకి తీసుకోండి. మీ చుంబన సంకేతాన్ని అందుకున్న ఆమె మీ ప్రయత్నానికి అనుగుణంగా ప్రవర్తించి, మీదైన ముద్దు ముచ్చట్లకు శ్రీకారం చుడుతుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి