అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించాలంటే ఒకరి లక్షణాలు మరొకరిని విపరీతంగా ఆకట్టుకోవాలి. అబ్బాయిలు తమకు నచ్చిన లక్షణాలు అమ్మాయిల్లో ఉంటే జీవితాంతం దాసోహమైపోతారు. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు ఉంటే ఆ జీవితం సంపూర్ణమయంగా సాగుతుంది. అలాకాకుండా ఒకరి లక్షణాలు మరొకరి లక్షణాలతో ఇమడలేదంటే ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టిన ఎక్కువకాలం సాగదు. అలా అమ్మాయిల్లో అబ్బాయిలకు నచ్చని లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం....
* ఎప్పుడు పార్టీలని పబ్బులని స్నేహితులు, బంధువులు, పక్కింటి వాళ్ళు పిలిచారని పని గట్టుకుని వెళితే అబ్బాయిలకు ఇష్టముండదు.