బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అభిమానులకు ఓ చేదువార్త. అమీర్ ఖాన్ దేశం వదిలి వెళ్లిపోయారు. అసహనం వ్యాఖ్యలపై రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఇతర ప్రముఖలందరూ ఆడిపోసుకోవడంతో అమీర్ ఖాన్ దేశం వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అమీర్ ఖాన్ శాశ్వతంగా దేశం వీడలేదు. సినిమా షూటింగ్కు వెళ్తూ వెళ్తూ ముంబై ఎయిర్పోర్ట్లో కెమెరాకు చిక్కాడు.