తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన సంగీత, శరవణలకు ఐదేళ్ళ క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శరవణ యుఎస్‌కు ఒకటిన్నర సంవత్సరం క్రితం వెళ్ళాడు. భార్యను వారి తల్లిదండ్రుల వద్ద కాకుండా వేరు కాపురం పెట్టి అక్కడే ఉంచాడు.
విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించి పంపించేవాడు. అయితే భర్త పంపించే డబ్బుల కన్నా సంగీతకు ఆమె కోర్కె తీర్చే వ్యక్తి లేకపోవడంతో వెలితిగా అనిపించింది. వీడియో కాల్‌లో మాట్లాడే భర్తతో విసిగిపోయింది. ఇంట్లో కారుతో పాటు డ్రైవర్, సకల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ సంసార సుఖం లేకపోవడంతో డ్రైవరుతో కమిట్ అయ్యింది. అతడిని ముగ్గులో దింపింది సంగీత. గత రెండు నెలల నుంచి అతనితోనే గడుపుతోంది. ఇంట్లోనే ఇద్దరూ శృంగారంలో మునిగితేలారు.