బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఫాలోవర్స్ అదుర్స్ అనిపించింది. దీపావళి నాడు రికార్డు స్థాయిలో ఫాలోయర్లతో మోత మోగించింది. దీపావళి సందర్భంగా అమితాబ్‌కు ఏకంగా ఒక కోటి పది లక్షల మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ప్రముఖ నటీనటులు హేమా మాలిని, మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా తదితరులున్నారు.