ఢిల్లీలో తన సోదరి ముఖంపై కాల్చినందుకు 30 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే... సుమైలా అనే మహిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని తన సోదరిని అనుమానంతోనే హతమార్చింది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లోని బులంద్ మసీదు ప్రాంతంలో సోదరీమణులు నివసిస్తున్నారు.