సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. ఫుటేజీలో ఓ పానీపూరీ చాట్ బండి వద్ద ఒక ఏనుగు నిలబడి ఉంది. నెమ్మదిగా పానీపూరీలను దుకాణదారుడే ఏనుగుకు పానీపూరి తినిపించాడు. పానీపూరీలు ఒక్కొక్కటిగా ఆరగించేసింది. మళ్లీ మళ్లీ ఏనుగు తొండం చాచి పానీపూరీ తీసుకుంటోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.