వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెళ్లాలన్‌కుళం గ్రామానికి చెందిన ముత్తురాజ్(47)కు భార్య కాంచన అలియాస్ జమున(45), ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అక్కడితో ఆగకుండా తలను వేరు చేసి వీధులలో ఊరేగించి, ఆలయ తలుపుల వద్ద పెట్టాడు. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు షాక్ తిన్నారు. స్థానికుల సమాచారంతో ముత్తురాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టు ముందు హాజరు పరిచి.. జైలుకు తరలించారు.