కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్ - ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్, టుమారోల్యాండ్‌లో బాధితురాలు పలుమార్లు అత్యాచారానికి గురైంది. నిందితుడికి క్రిమినల్ నేపథ్యం ఉందని బాధితురాలి తరపు న్యాయవాది అర్బాజ్ పఠాన్ తెలిపారు.
ఇకపోతే.. నిందితులపై అత్యాచారం, అసహజ సెక్స్, క్రిమినల్ బెదిరింపు, లైంగిక వేధింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ల కింద బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతీక్ పాండేను డిసెంబర్ 2 వరకు కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.