ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కౌంటర్ అటాక్ ఇచ్చారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే.