కాపాడాల్సిన రక్షకుడే ఆ బాలికను కాటేశాడు. అవును.. పోలీసే దారుణానికి ఒడిగట్టాడు. కిడ్నాపైన బాలికను వెతికేందుకు వెళ్లిన పోలీసు వారం రోజుల పాటు బాలికను బంధించిన అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ-కాశ్మీర్, కతువా జిల్లా, రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక జనవరి 10వ తేదీన గుర్రాపు మేపుతుండగా అపహరణకు గురైంది.