రోజురోజుకూ అమ్మాయిలపైన అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలను హింసిస్తున్నారు. కాదంటే వారిని చంపడమో లేదా అఘాయిత్యాలకు పాల్పడటమో చేస్తున్నారు. ఓ ప్రేమ పిశాచి తన మాట వినడంలేదని యువతి గొంతు కోసి అక్కడినుండి పారిపోయాడు. ఈ విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలో సూరత్‌లో జరిగింది.