మొబైల్ నెంబర్ కనెక్టివిటీ కోరుకున్నవారికి జరుగుతుంది. జియో సిమ్‌ను హోమ్ డెలివరీ చేస్తాం. అలా చేసినప్పుడు సిమ్ యాక్టివేట్ 5 నిమిషాల్లో జరిగిపోతుంది. జియో కనెక్టివిటీ విషయంలో 92 శాతం టవర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. 8 శాతం టవర్లతో చిన్నచిన్న సమస్యలున్నాయి. జియో 60 లక్షల మంది ఉద్యోగులతో 24X7 సర్వీస్ అందిస్తాం అని ముకేష్ ప్రకటించారు.