షాకింగ్... పామును మింగుతున్న కప్ప... పాముతో పిల్లి చెలగాటం(video)

శనివారం, 26 నవంబరు 2016 (22:02 IST)
ప్రకృతిలో కొన్ని జంతువులకు, కీటకాలకు వైరం ఉంటుంది. పిల్లిని చూస్తే ఎలుక, పామును చూస్తే కప్ప, కుక్కను చూస్తే పిల్లి పారిపోతాయి. కానీ ఇక్కడ ఓ షాకింగ్ ఇన్సిడెంట్ కనిపించింది. 
 
పామును ఓ కప్ప మింగేస్తుంటే, ఆ పామును చంపేందుకు పిల్లి చూస్తోంది. ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. చూడండి వీడియోను యూ ట్యూబ్ నుంచి...

వెబ్దునియా పై చదవండి