ప్రస్తుత కాలంలో యువతీ యువకులకు ఓపిక చాలా తక్కువ ఉందని, దాని వల్ల చాలా సమస్యలు వారు ఎదుర్కొంటున్నారని.. అందుకే వారిని లక్ష్యంగా చేసుకుని.. అశ్విన్ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగంలో యువతకు ప్రేరణనిచ్చే అంశాలు, విమెన్ ఎంపవర్‌మెంట్, కుటుంబ బాధ్యతలు వంటివి చోటుచేసుకుంటాయి. 75 గంటల పాటూ యువతనే దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రసంగం చేస్తారు.