హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఉన్న జమున, రాంగోపాల్‌కు సంవత్సరం క్రితమే వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం. రాంగోపాల్ తండ్రి ధన్‌పాల్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఒక్కడే కొడుకు కావడంతో ఇంటి పట్టునే ఉండేవాడు తండ్రి.
కొడుకు మాత్రం వ్యాపారం నిమిత్తం ఢిల్లీ వెళ్ళి వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. అయితే ఇంట్లో మామ, కోడలు ఇద్దరు మాత్రమే ఉండేవారు. కోడలిపై కన్నేసిన మామ ఆమె ఇంట్లో ఒంటరిగా వుండటంతో లోబరుచుకున్నాడు. కొడుకు గడప దాటడం ఆలస్యం కోడలిపై అఘాయిత్యం చేయడమే పనిగా పెట్టుకున్నాడు.