ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందూపురం ప్రాతానికి చెందిన ఓ వ్యక్తి... డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. చిరునామా పరిశీలన కోసం పెట్టుకున్న దరఖాస్తులో ఓ వ్యక్తి తన పేరు దగ్గర రాహుల్ గాంధీ అని, తన తండ్రి పేరు దగ్గర లేటు రాజీవ్ గాంధీ అని, తనకు వివాహం కాలేదని, చేసే వృత్తి రాజకీయాలని పేర్కొన్నాడు.