పెరుగు - 100 ml లేదా 150 ml
కస్తూరి మేతి - 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - కొద్దిగా
శుభ్రం చేసి కట్ చేసిన చికెన్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, పెరుగు, రుచికి ఉప్పు, ఆలివ్ ఆయిల్, కస్తూరి మేతి పొడి వేసి కనీసం నాలుగు గంటలు పక్కనబెట్టాలి. బార్బెక్యూ మసాలా బాగా చికెన్ ముక్కలకు పట్టిన తర్వాత.. బార్బీక్యూ స్టిక్స్ తో ఫ్రై చేసి దించేయాలి.