భారత్కు చెందిన కామాంధులు.. స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా రెచ్చిపోతున్నారు. ఫలితంగా బాధిత మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తింటూ.. జైలుపాలవుతున్నారు. తాజాగా సింగపూర్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భారతీయుడికి ఆ దేశ కోర్టు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...