కేలండర్ తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల చిత్రాలు పెట్టి ప్రముఖ పంచాంగ సిద్ధాంతి గారిచే రాయబడిన తెలుగు పండుగలు, వారాలు, ఫలాలు, పుణ్యకాలాలు, రాహు కాలము, వర్జ్యాలు, గ్రహణాలతో కూడిన మన సాంప్రదాయ కేలండర్ ఆవిష్కరించడం ఇదే మొదటిసారి.
విదేశాల్లో తెలంగాణ భాష, సాంస్కృతి, సాంప్రదాయాలని వ్యాప్తిలో భాగంగా తెలుగు కేలండర్‌ని పరిచయం చేస్తున్నామని TeNF సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో TeNF సభ్యుడు వంగ అజయ్ గౌడ్‌తో పాటు TeNF ఇండియా కో-ఆర్డినేటర్స్ సిక్కా శ్రీధర్ గౌడ్ న్యాయవాది శశాంక్, ఓం ప్రకాష్‌లు క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.