ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం.. ప్రేమికులకు మరో లోకం...
సోమవారం, 23 మే 2016 (16:56 IST)
ప్రేమికులను మరో లోకంలో ఓలలాడించే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేకించి కొన్ని పాటలు మైమరపింపజేస్తాయి. బంగారు కానుక చిత్రంలోని 'ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...' పాట కూడా ఒకటి. ఈ పాటకు సంగీతం సత్యం సమకూర్చారు. సాహిత్యం- సాహితి. గానం చేసినవారు జి. ఆనంద్, సుశీల.