ఆడపిల్లలకు ఎర్ర దారం... మగపిల్లలకు ఆకుపచ్చ దారం... కట్టి చూడండి...

మంగళవారం, 12 జులై 2016 (20:08 IST)
పిల్లలు తమ మాటవినలేదనే వారు ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదు పోగుల ఎర్ర దారం కుడి భుజానికి కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి. మగ పిల్లలైతే ఆకు పచ్చ దారం తొమ్మిది పోగులు వేసి కుడి భుజానికి కట్టి గంధాన్ని ధరించటం అలవాటు చేసి చూడండి... పిల్లలు మీ మాటను శిరసా వహిస్తారు.
 
ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే, వారు మిమ్ములను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి

వెబ్దునియా పై చదవండి