తుల: పాత మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్త్రీలు దైవ, పుణ్య కార్యల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.