ఎవరైనా చుట్ట కాల్చుచుండగా చూసినట్లు కలవస్తే?

గురువారం, 11 డిశెంబరు 2014 (15:39 IST)
కొబ్బరి నూనెలో తల యంటుకొనినట్లు కల వచ్చినట్లైతే స్త్రీలకు మంచిది. అయితే పురుషులకు హానీ కలుగును. వ్యాపారములో ఎక్కువ చిల్లర వచ్చినట్లు కల వచ్చిన వ్యాపారము నందు జాగ్రత్త అవసరం. ఎవరైనా చుట్ట కాల్చుచుండగా చూసినట్లు కల వచ్చినట్లైతే మీ యందు అభిమానము గలవారని భావించాలి. 
 
ఇతరులకు చుట్ట ఇచ్చినట్లు కల వచ్చినట్లైతే సజ్జనులతో సహవాసము కలుగును. చెరువులో దిగి చేపలు పట్టుచున్నట్లు కల వచ్చినట్లైతే కీర్తిని గడించవలెననే కోరిక కలుగును.

వెబ్దునియా పై చదవండి