తేనెటీగలు ఇంట్లో తేనె తుట్టె కడితే..?

సోమవారం, 24 నవంబరు 2014 (16:31 IST)
ఇంటి వెనుక తేనె తుట్టె పట్టినట్లు కల వచ్చినట్లైతే మిక్కిలి అదృష్టము, ధనలాభము కలుగును. కలలో తేనెటీగలు ఎగురుచుండగా చూచినట్లైతే ధనవంతులకు కీడు, ఆపదలు కలుగును. ధనహీనులకు ధనలాభము కలుగును. 
 
తేనెటీగలు కుట్టినట్లు కల వచ్చినచో అతని నడవడిక చెడిపోవును. తేనెటీగలు తేనె కూడ పెడుతుండగా చూచినట్లు కలలో కొచ్చినట్లైతే వ్యాపారమందు లాభం కలుగును. 

వెబ్దునియా పై చదవండి