పాడ్యమి రోజున గుమ్మడికాయ, విదియ రోజున వాకుడుకాయ, తదియ రోజున పొట్లకాయ, చవితి రోజున ముల్లంగి, అష్టమి రోజున కొబ్బరి కాయ, నవమి రోజున సొరకాయ, దశమి రోజున తీగ బచ్చలి, ద్వాదశి రోజున మాంసము, త్రయోదశి రోజున ములక్కాడలు, చతుర్దశి రోజున మినుములకు సంబంధించిన వంటలను తినరాదని అంటారు.