సరిగ్గా అష్టమి రోజున, మనం నివసించే భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య వస్తుంది. ఆ సమయంలో సూర్యుని శక్తి, చంద్రుని శక్తి భూమిని తమ వైపుకు లాగి, ఒక విధమైన ప్రకంపనలకు కారణమవుతాయి. ఆ ప్రకంపన భూమి మీద ఉన్న అన్ని జీవరాశులతో ప్రతిధ్వనిస్తుంది.
ఈ కారణంగా, అష్టమి రోజున మరియు నవమి నవమి వరకు, ఎటువంటి శుభకార్యాలకు దూరంగా వుండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.