బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు..?

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:03 IST)
ఒక్క నిమిషం మనం నిర్లక్ష్యంగా ఉండడం వలన చేజారిన అవకాశం..
ఒక్కోసారి దశాబ్ద కాలం వేచి ఉన్నా దొరకకపోవచ్చు..
 
సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు..
అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం పూరిత
వైఖరి వలన మాత్రమే చంపబడుతాయి. 
 
బంధాలు ఏర్పరచుకోవడం మట్టిపై
మట్టి అని రాసినంత తేలిక.. కానీ..
ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం నీటిపై నీరు అని రాయలేనంత కష్టం..
 
బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు..
అందుకు కారణమైన వారిని వదిలెయ్యడం మంచిది..
 
మార్పు లేనిదే ప్రగతి అసాధ్యం..
తమ మనసులను మార్చుకోలేనివారు..
ఇంక దేన్నీ మార్చలేరు..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు