తక్కువ సంపాదన ఉన్నవారికన్నా..
తక్కువ పొదుపు ఉన్న వారికే..
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి..
డబ్బుపోతే కొద్దిగా పోగొట్టుకున్నట్లు..
కాలం, సమయం కోల్పోతే పూర్తిగా పోగొట్టుకున్నట్లు..
మెదడు పాత ఆలోచనలను, పాత నమ్మకాలను..
వదిలిపెట్టినప్పుడే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది..