అన్నం లేకపోవడమే పేదరికం కాదు..?

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:03 IST)
ఒక మనిషికి ఎంత విజ్ఞానం ఉన్నదన్నది ముఖ్యం కాదు..
తన విజ్ఞానం అతడు ఎలా ఉపయోగించుకుంటాడున్నది ముఖ్యం..
 
అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది...
సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించన ఆకర్షణ ఉంటుంది..
 
కోపం తెలివి తక్కువ తనంతో ప్రారంభమై..
పశ్చాత్తాపంతో అంతం అవుతుంది..
 
సంపదలో కూడా పొదుపు పాటించేవారికి..
ఎప్పటికీ దారిద్య్రం ఉండదు. 
 
అన్నం లేకపోవడమే పేదరికం కాదు..
కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు