ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు.