ఫిబ్రవరిలో పెళ్లి.. మార్చిలో శోభనం.. ఏప్రిల్ గర్భం.. ఎలా సాధ్యం?

శుక్రవారం, 8 మార్చి 2013 (16:45 IST)
File
FILE
ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న దంపతులకు మార్చిలో శోభనం జరిగింది. ఏప్రిల్‌కు రెండు నెలల గర్భవతి అవుతుందా..? అయితే ఇదేలా సాధ్యం. ఇదే నిజమైతే.. పెళ్లికి ముందు భార్య పరాయి పురుషుడు లేదా ప్రేమికుడితో సెక్స్‌లో పాల్గొని ఉండాలని. లేదా పెళ్లి అయిన తర్వాత భర్తతోనే లైంగికంగా దగ్గరై ఉండాలి. కానీ భర్త మాత్రం తాను మార్చిలోనే భార్యతో సెక్స్‌లో పాల్గొన్నట్టు వాదిస్తున్నాడు. ఈ గందరగోళంపై గైనకాలజిస్టు నిపుణులను అడిగితే..

ఫిబ్రవరిలో పెళ్లి జరిగి.. శోభనం మార్చిలో జరగినప్పటికీ.. పెళ్లికి ముందే.. భర్తగా మారిన ప్రేమికుడితో సెక్స్‌లో పాల్గొనివుంటే ఏప్రిల్ నెలలకు రెండు నెలల గర్భం సాధ్యమంటున్నారు. అది ఎలా అంటే.. పెళ్లికి ముందే అంటే జనవరి నుంచే దంపతులకు కాకముందు ప్రేమికులుగా ఉన్న వారు.. శారీరక సంబంధాలు కలిగివున్నట్టయితే ఆమె అండం విడుదలయ్యే సమయంలో కలయిక జరిగి, ఆ కలయిక ఒక్కసారే అయినా గర్భం వచ్చేస్తుందంటారు.

జనవరిలో లైంగికంగా కలుసుకున్నపుడు నిలిచిన గర్భానికి ఏప్రిల్ నెలకు రెండు నెలలు అవుతుందని చెపుతున్నారు. అంతేకానీ.. అనవసరంగా భార్యను అనుమానించి, అవమానించి ఆమె దృష్టిలో మరింత దిగజారకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో దంపతుల మధ్య ప్రేమ ఉంటేనే సరిపోదని సహ అనుభూతి చాలా ముఖ్యమంటున్నారు.

వెబ్దునియా పై చదవండి