కోపం వద్దే వద్దు.. సహనమే ముద్దు అంటున్నారు సైకాలజిస్టులు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తుల్లోని పాజిటివ్ పాయింట్లను తీసుకోవాలే కానీ నెగటివ్ పాయింట్లను పక్కనబెట్టాలి. సెన్సాఫ్ హ్యూమర్‌ను డెవలప్ చేసుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తికి బేరీజు వేసుకోండి. సహనం కోల్పోకుండా మృదువుగా మాట్లాడటం చేయండి.