మన సనాతన ధర్మ ప్రకారం మృతిచెందిన పూర్వీకులు, బంధువులు పితృపక్షం రోజుల్లో అమావాస్య రోజున భూమి పైకి వస్తారని విశ్వాసం. ఆరోజున వారికి శ్రద్ధ, తర్పణం చేయడం ఆచారం.
అమావాస్య (28-06-22) రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు. అమావాస్య రోజున కట్టింగ్, షేవింగ్ చేసుకోకూడదు.