ఏనుగును ఎక్కినట్లు కల వస్తే..?

మంగళవారం, 25 నవంబరు 2014 (18:52 IST)
ఏనుగును ఎక్కినట్లు కలలో కనబడినట్లైతే విద్వాంసులైన కుమారులు పుట్టి ప్రతిష్ట, కీర్తి సంపాదించెదరు. 
 
* పులులు, సింహములు, మొసళ్లు మొదలైన క్రూరమృగాలు కలలో కనిపించినట్లైతే బలవంతులతో విరోధము కలుగును. 
 
* పులులుగానీ, మొసళ్ళుగానీ కరిచినట్లు కలలో కొచ్చిన బాధలు, ధన నష్టము కలుగును. 
 
* ఆవు కలలో కనిపించిన శుభములు కలుగును. 
 
* ఆవు పాలు పితుకుతున్నట్లు కలలో కనిపించిన శ్రమ లేకుండా ధనము సంపాదింతురు. ఆవు పాకను కలలో చూస్తే రోగములు నయం అవుతాయని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి